ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పంజా.. వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై ఇండియా గెలుపు

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంగిట చివరి సన్నాహక పోరులో టీమిండియా దంచికొట్టింది. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన వామప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  30 రన్స్ తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు మెగా టోర్నీలో బరిలోకి దింపే తుది జట్టుపై పూర్తి క్లారిటీ తెచ్చుకుంది.