Building Collapse: కూలిన రెండంతస్తుల భవనం.. శిథిలాల కింద ప్రాణాలు!

Building Collapse: రాజస్థాన్‌లోని కోటా నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు, దీనితో ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. […]