SKY వల్లే 161 దాకా: బెంబేలెత్తించిన USA బౌలింగ్.. మన బౌలర్లపైనే భారం

టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచులో అమెరికా బౌలర్లు ఆకట్టుకున్నారు. శనివారం (ఫిబ్రవరి 7) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో అంచనాలకు మించి రాణించారు. పసికూనే కదా అని లైట్ తీసుకున్న భారత్‎కు ఝలక్ ఇచ్చారు.