సంఘ్ ఒక రాజకీయ పార్టీ కాదు.. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బీజేపీలో ఉన్నారుః మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ ముంబైలో జరిగిన 100 సంవత్సరాల సంఘ యాత్ర - న్యూ హారిజన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ.. ఆర్ఎస్ఎస్ పార్టీ కాదని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు అందులో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.