ఒక్కొక్కరికి ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటీ ఫ్రీ: RCB మహిళా క్రికెటర్స్‌కు బజాజ్ బంపర్ ఆఫర్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్–4 విజేత ఆర్సీబీ జట్టుకు ప్రముఖ వాహనాల తయారీ సంస్థ బజాజ్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టులోని ప్రతి మహిళా క్రికెటర్‌కు తమ కొత్త చేతక్ C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.