A Truly Special Attraction: Lodda Waterfall
జిల్లాలో జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గురువారం సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి లొద్ద జలపాతం వద్ద సౌకర్యాలు ప్రారంభించారు.