సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పొలింగ్ దగ్గర పడుతుండడంతో ఇంటింటి ప్రచారాన్ని స్పీడప్ చేయడంతో పాటు గెలుపు కోసం ప్రత్యేక వ్యూహానికి పదును పెడుతోంది.