కల్తీ నెయ్యి కేసులో క్లీన్చిట్ ఎవరిచ్చారు.. జగన్‌కు కేంద్ర మంత్రి సూటిప్రశ్న

మాజీ సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి విషయంలో క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టు జగన్ చెబుతున్నారని.. ఎవరిచ్చారో చూపించాలన్నారు.