తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నీటి గొడవలు లేవు: దేవేంద్ర ఫడ్నవీస్

గోదావరి జలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. మేం నీళ్లు ఇవ్వడం వల్లే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. మాకు నష్టం జరిగినా నీళ్లు ఇస్తున్నామన్నారు. అందరూ బాగుండాలనే సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.