షార్ట్ సర్క్యూటే కారణం.. నాంపల్లి FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్
శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం 10.20 గంటలకు ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే అసెంబ్లీ దగ్గర ఉన్న ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చామన్నారు.