రోడ్డుపై గుంతలోపడి బ్యాంకు మేనేజర్ మృతి ఘటన.. ముగ్గురు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు

దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై గుంతలో పడి బ్యాంకు మేనేజర్ మృతిచెందిన ఘటనలో కీలక అప్డేట్..ఈఘటనకు బాధ్యులుగా ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్​ చేశారు అధికారులు.