నకిలీ బాబా అవతారం ఎత్తి..రూ.కోటి 30 లక్షలు గుంజిండు.. గుప్త నిధుల పేరుతో యువకుడి మోసాలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడు నకిలీ బాబాగా మారి అమాయకులను బురిడీ కొట్టించాడు. గుప్తనిధులు తీసిస్తానంటూ మాయమాటలు చెప్పి రూ.1.03 కోట్లకు పైగా వసూలు చేసిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు