TG LAWCET 2026: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. లాసెట్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

TG LAWCET and TG PGLCET 2026 Notification Released: తెలంగాణలో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యాయశాస్త్ర కోర్సులైన 3/5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM ప్రవేశాల కోసం TG లాసెట్, TG పీజీ లాసెట్ 2026-27 నోటిఫికేషన్ విడుదలయింది. ఫిబ్రవరి 10 నుండి దరఖాస్తులు ప్రారంభం కానున్నట్టు ఉస్మానియా వర్సిటీ పేర్కొంది. ఇక మే 12 హాట్ టికెట్స్, మే 18న పరీక్షలు జరగున్నట్టు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.