తెలంగాణలో జనసేనకు షాక్.. పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు.. వెల్లడించిన బీజేపీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి షాక్ తగిలింది. అధినేత పవన్ కళ్యాణ్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఇప్పటికే పార్టీ ప్రకటించగా.. హఠాత్తుగా పవన్ పర్యటన రద్దు అయింది. అయితే ఈ విషయాన్ని జనసేన కాకుండా బీజేపీ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు హాట్ హాట్‌గా ఉండటంతో వ్యక్తిగత కారణాలతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దైనట్లు బీజేపీ వెల్లడించింది.