నా సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదు.. నేనే ఆ బాధ్యత తీసుకుంటా: నిర్మాత సంచలన వ్యాఖ్యలు

కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా తీశామని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి అన్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డితో కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ఈ మూవీ టీమ్ నాలుగేళ్