Must Be Completed by Ugadi
నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఉగాది పండుగలోగా జిల్లాలో గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.