మోడీ సర్కార్ రాహుల్‌‌‌‌ను సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది: సీఎం సిద్ధరామయ్య ఫైర్

లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈ తీరు భారత ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.