ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్.. 'BSE 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్'

పెట్టుబడిదారులకు ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లోని అగ్రగామి 50 క్వాలిటీ కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది.