క్రెడిట్ కార్డుతో రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..
ఇటీవల అప్పు చేసి మరీ పసిడిపై పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి భారీ స్థాయిలో నష్టపోయిన ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. అత్యాశకు పోతే ఏజరుగుతుందో తెలియజేసే చక్కటి ఉదాహరణ ఇదని పోస్టు పెట్టిన వ్యక్తి కామెంట్ చేశారు.