అనకాపల్లి జిల్లా పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా పరిధిలో మొత్తం రెండు నోటిఫైడ్ బార్లకు గాను పది దరఖాస్తులు అందాయి.