ఉద్యోగ విరమణకు ముందు రోజే..

కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ యేలెం వెంకటరమణ (45) బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అసోం రాష్ట్రం దిబ్రూగడ్‌లో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.