మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం అభ్యర్థుల తరఫున మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు.