కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో 354 మంది

కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు 354 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో 30 ఏండ్ల వయసులోపు వారు 35 మంది బరిలో ఉన్నారు.