హైదరాబాద్‌ని ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా మారుస్తాం

సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలా అండగా ఉంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గద్దర్ అవార్డులకు సంబంధించిన ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ ను ఫిల్మ్ హాబ్ గా మార్చే దిశగా ముందుకు సాగుతామని చెప్పారు.