గడ్చిరోలిలో కాల్పుల కలకలం.. ముగ్గురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఫొదేవా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నిన్న(గురువారం) ప్రారంభమైన ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో వీరమరణం పొందారు.