T20 World Cup: కొట్టాలి తీన్ మీర్.. ఇవాళ్టి (ఫిబ్రవరి7) నుంచే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌

ఇండియా–యూఏఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు వాంఖడే స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి లెజెండరీ పర్కషనిస్ట్ శివమణి, సితార్ విద్వాంసుడు రిషబ్ శర్మ సంగీత ప్రదర్శనతో వేడుకలు మొదలవుతాయి.