Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించనుంది. ఈ మేరకు లోక్సభలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వీటి వల్ల రాష్ట్రంలోనూ నలుమూలకు రైల్వే నెట్ వర్క్ మరింతగా విస్తరించనుందని తెలుస్తోంది.