Punjab: జలంధర్‌లో కాల్పులు.. ఆప్ నాయకుడు ఒబెరాయ్ హత్య

పంజాబ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. జలంధర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్‌‌ను కారులో కాల్చి చంపారు. జలంధర్‌లోని మోడల్ టౌన్‌లోని ఒక గురుద్వారా వెలుపల కారులో ఉన్న లక్కీ ఒబెరాయ్‌ను దుండగులు కాల్చి చంపారు.