'భారత్ టాక్సీ' వచ్చేసింది.. ఓలా, ఉబర్ల బాదుడుకు బ్రేక్ పడ్డట్లేనా?

ప్రైవేట్ క్యాబ్ సంస్థల భారీ కమిషన్లు, నిరంతరం మారుతూ ఉండే సర్జ్ చార్జీలు, డ్రైవర్ల నిరసనలతో సతమతమవుతున్న రవాణా రంగానికి.. సర్కారు ఓ సరికొత్త పరిష్కారం చూపించింది. ముఖ్యంగా ప్రభుత్వ వెన్నుదన్నుతో సహకార రంగ నమూనాలో రూపొందించిన భారత్ టాక్సీ నేటి నుంచి రోడ్లపైకి రాబోతోంది. డ్రైవర్లను కేవలం కూలీలుగా కాకుండా.. సంస్థలో వాటాదారులుగా మార్చుతూ.. అటు ప్రయాణికులకు కూడా 30 శాతం వరకు తక్కువ ధరలకే ప్రయాణాన్ని అందేలా చేస్తోంది.