Rajasthan : పెళ్లై మూన్నెళ్లు.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి ప్రియుడితో హత్యచేయించిన భార్య.. రోడ్డు ప్రమాదం అంటూ డ్రామా.. పోలీసుల ఎంట్రీతో..
Rajasthan : మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరుహా ఘటనను గుర్తుకుతెస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.