Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?

ఫిబ్రవరి 7 శనివారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో లాభాల బుకింగ్, బలమైన డాలర్, RBI విధానం ప్రభావం దేశీయ స్థాయిలో బులియన్ మార్కెట్‌ను ఒత్తిడిలో ఉంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 15,370లు ఉండగా,22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.₹14,089లకు చేరింది. అదే 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.11,527ల ధర పలుకుతోంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు పరిశీలించినట్టయితే...