రాంపూర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్ వద్ద బస్సులో  రూ.28 లక్షలు సీజ్

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బుధవారం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.28 లక్షల నగదు పట్టుబడింది. ఆదిలాబాద్​ శివారులోని రాంపూర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు.