శాంతి భద్రత కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్పీ నితికా పంత్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సమయంలో అభ్యర్థులు, నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని.. శాంతిభద్రతకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు.