Karimnagar: మా వాళ్లు గుణవంతులు.. వాళ్లు ధనవంతులు
భగత్‌నగర్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు గుణవంతులైతే, కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ధనవంతులని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.