పథకాల కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేలేరు, ధర్మసాగర్ రైతు వేదికల్లో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.