సీఎం పర్యటన ఏర్పాట్లు స్పీడప్ చేయండి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్పీడప్చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారని చెప్పారు.