Sonam Kapoor Baby Bump: ఫ్యాషన్ ఐకాన్ మరోసారి వైరల్.. బేబీ బంప్ ఫొటోలతో మెరిసిన సోనమ్ కపూర్

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, నటి సోనమ్ కపూర్ త్వరలో తన రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను ఆమె 2025 నవంబర్ 20నే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సోనమ్ బేబీ బంప్ ప్రదర్శిస్తున్న కొత్త ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఫ్యాషన్ క్వీన్‌గా గుర్తింపు పొందిన