Andhra: జాక్ ఎక్కడ..? చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి.. ఈ ప్రాంతాల్లో గజ గజ..

ఊరవతల కొండమీదుండే పెద్దపులి.. ఏ నిమిషంలోనైనా మీ నట్టింట్లోకి జొరబడొచ్చు. పొలం పనులకు ఒంటరిగా వెళ్లొద్దు.. పశువుల్ని బైటికే వదలొద్దు.. అని నిన్నటిదాకా దండోరా వేశారు. మరి, తమ ఊరిచుట్టూనే తిరుగుతున్న పెద్దపులిని ఎప్పటికి పట్టుకుంటారు, టైగర్ టెర్రర్ నుంచి ఆ జనానికి ఎలా రిలీఫ్ నిస్తారు? ఆపరేషన్ జాక్ హంట్ ఎంతవరకొచ్చినట్టు?