విద్యాబుద్ధులు నేర్పాల్సిన కాలేజీ చైర్మనే కాలయముడయ్యాడు.. తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చైర్మన్ ప్రవీణ్ కుమార్ లైంగిక వేధింపులు, కెరీర్ నాశనం చేస్తాననే బెదిరింపులే ఆ యువతి ప్రాణం తీశాయా? పోలీసులకు చిక్కిన ఆ సూసైడ్ నోట్లో ఏముంది..?