Actor Chandrahas Case: “గుంజీ గుంజీ” పాట వివాదం.. హీరో చంద్రహాస్‌పై మరో కేసు నమోదు!

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యువ నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన పాడిన “గుంజీ గుంజీ” పాట తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో చంద్రహాస్ అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే, ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్ట