మెట్రో ఫేజ్2 పనులపై నివేదిక ఇవ్వండి : హైకోర్టు

హైదరాబాద్​లోని ఎంజీబీఎస్‌‌ నుంచి ఫలక్‌‌నుమా వరకు చేపట్టిన మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ మెట్రో రైల్వేకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.