అప్పుడు ఏడాది అని.. ఇప్పుడు ఐదేండ్లా?... 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?: కేటీఆర్
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడేమో ఐదేండ్లలో భర్తీ చేస్తామని చెబుతున్నదని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.