ఫిబ్రవరి 7న జేఎన్టీయూ14వ స్నాతకోత్సవం

జేఎన్టీయూ14వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ టి. కిషన్‌‌‌‌‌‌‌‌కుమార్ రెడ్డి తెలిపారు. వర్సిటీ కాన్ఫరెన్స్ హాల్​లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.