నీటిపారుదల పనులకు రూ.628.78 కోట్లకు అనుమతులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ,హుజూర్ నగర్ పరిధిలోని ప్రాజెక్టు పనులకు రూ.628.78 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం హుజూర్ నగర్ లో ఒక ప్రకటనలో తెలిపారు.