తిరుమల : ఈనెల 15న 'మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్'
మహాశివరాత్రి వేళ టీటీడీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వైభవమ్ కార్యక్రమం నిర్వహించనుంది.సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.