రూ. 8.40 కోట్లతో 84 వీఓ భవనాల నిర్మాణం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల నియోజకవర్గంలోని మహిళా సాధికారతకు బాటలు వేస్తూ 84 గ్రామైక్య సంఘాలకు (వీఓ) సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.