సౌదీ, యూఏఈ సహా ఆరు దేశాలతో భారత్ భారీ ఒప్పందాలు.. ఏయే రంగాలకు లాభాలు చేకూరబోతున్నాయంటే?

ఎడారి దేశాలతో భారత దేశానికి ఉన్న వేల ఏళ్ల నాటి అనుబంధాన్ని కేవలం చమురు దిగుమతులకే పరిమితం చేయకుండా.. ఒక సుస్థిరమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. సౌదీ అరేబియా, యూఏఈ సహా ఆరు గల్ఫ్ దేశాల కూటమి (జీసీసీ)తో కుదురుతున్న ఈ ఒప్పందం భారతీయ పారిశ్రామికవేత్తలకు, ఐటీ నిపుణులకు, కోటి మంది ప్రవాస భారతీయులకు ఒక బంగారు అవకాశంగా మారబోతోంది.