టెట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో టీచర్ల ధర్నా : ఏఐజేఏసీటీఓ

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నిబంధనను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆలిండియా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఏఐజేఏసీటీఓ) ఆరోపించింది.