టెక్కీలకు కాగ్నిజెంట్ శుభవార్త.. ఉద్యోగులకు 100% బోనస్.. దూసుకుపోతున్న కంపెనీ గ్రోత్

గడచిన కొన్ని త్రైమాసాలుగా ఐటీ రంగంలో లేఆఫ్స్, బోనస్‌ల తగ్గింపు వార్తల మధ్య టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు అదిరిపోయే తీపి కబురు తీసుకొస్తోంది. 2025 సంవత్సరానికి గాను తమ సిబ్బందికి ఏకంగా 100 శాతం బోనస్ చెల్లిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు ఉన్న సుమారు 3.5 లక్షల మంది ఉద్య