లక్షల కొద్దీ దొంగ నోట్ల కలకలం.. పోలీస్ రైడ్‌తో గుట్టు రట్టు..

కృష్ణా జిల్లాలో దొంగ నోట్లు ముద్రిస్తూ గుట్టు చప్పుడు కాకుండా చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నచిన్న వ్యాపారులను టార్గెట్ చేసుకుని ఈ ముఠా యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..